ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఆ కిక్కే వేరు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.
బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరా ఫోన్ సాయంతో కీలక విషయాలను తెలుసుకున్నారు.
అక్కినేని శతజయంతి వేడుకల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ రోజు ఏఎన్నాఆర్ విగ్రాహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహాన్ బాబు నటీ జయసుధ ఫోన్ లాక్కోవడం చర్చానీయాంశమైంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త మూవీ సలార్ రిలీజ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీకి అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ సలార్ మూవీ నిలిచింది.
జయం సినిమాలో గోపిచంద్‌తో ఆ సీన్ చేశాక ఇంటికెళ్లి ఏడ్చిన అంటున్న హీరోయిన్ సదా. అది గుర్తుకు వస్తే ఇప్పటికి అదోలా అనిపిస్తుంది. ఆ సీన్ చేయకుండా ఉండాల్సింది అని బాధపడుతుంది.
దక్షిణాది నటులు తమ పాన్-ఇండియా అరంగేట్రం కోసం సిద్ధమవుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రక్షిత్ శెట్టి వంటి వారిలో కొందరు ఇప్పటికే ఈ ఫార్ములాను ఛేదించారు. దుల్కర్ సల్మాన్ వంటి నటులు ప్రయత్నించారు. కానీ అది విజయం సాధించలేదు. ఇప్పుడు సూర్య కూడా అదే బాటలో ఉన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దశాబ్ద కాలం తర్వాత తల్లి దండ్రులయ్యారు. ఇటీవలె ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ మూడు నెలల తర్వాత కొణిదెల వారింట్లోకి అడుగుపెట్టింది.
ప్రఖ్యాత దక్షిణ భారత నిర్మాణ సంస్థ 'హోంబాలే ఫిల్మ్స్' KGF, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌ను అందించిన తర్వాత పాన్-ఇండియా ఖ్యాతిని సంపాదించింది. వారి రాబోయే ప్రాజెక్ట్ 'సలార్' పై భారీ అంచనాలు ఉన్నాయి.
జవాన్‌తో బాలీవుడ్‌లో అట్లీ తన సత్తా చాటాడు. అట్లీ జవాన్ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథనాలను మీడియాతో పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తాను షారుక్ ఖాన్‌ను కలిశానని చెప్పాడు. 2020లో అతను జవాన్ స్క్రిప్ట్‌ను కింగ్ ఖాన్‌కు వివరించాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) నుంచి భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ వచ్చేసింది. టైటిల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే రాజమౌళి ఈ సినిమాకు దర్శకుడు కాదు.
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన భర్త, అమెరికన్ పాప్‌స్టార్ నిక్ జోనాస్ పుట్టినరోజు సందర్భంగా అతని ఫోటోలను పంచుకున్నారు. సెప్టెంబర్ 16న నిక్ 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
టీవీ యాంకర్ ఓంకార్ తాజాగా మరో స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన కొత్తగా రూపొందించిన మూవీ ప్రాజెక్టు 'మాన్షన్ 24(Mansion 24)'. ఈ తెలుగు వెబ్ సిరీస్(telugu web series) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పొస్టర్ ఆకట్టుకుంటుంది.
తమిళ్ హీరో విజయ్ ఆంటోని నివాసంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తన 17 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత గమనించిన హీరో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వినాయక చవితి సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పెళ్లికి ముందే వరుణ్ తేజ్‌తో కలిసి అత్తారింట్లో పూజ నిర్వాహణలో పాల్గొంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.