వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'భగతవంత్ కేసరి' సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. అందుకు వేదిక వరంగల్ కానుంది.
అదేంటి.. ఇప్పుడు మెగాస్టార్ నడవడం ప్రాక్టీస్ చేయడమేంటి? అనే డౌట్స్ రావొచ్చు. కానీ మీరు చదివింది నిజమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు మెగాస్టార్ ఏం చేస్తున్నాడు? హెల్త్ కండీషన్ ఎలా ఉంది?
క్రికెట్ అభిమానులతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా మ్యాచ్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రవితేజ లైవ్ షో చేయనున్నాడు. అందుకుసంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
హిట్, ఫట్‌తో సంబంధం లేదు.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు. సూపర్ మహేష్ బాబు బావ అనే ముద్రను చెరిపేసుకొని స్టార్ హీరోగా నిలబడాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఏం లాభం లేటెస్ట్ సినిమా కూడా పోయినట్లేనని అంటున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'రూల్స్ రంజన్'. ఏఎం రత్నం సమర్పణలో ఆయన కుమారుడు రత్నం కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పై కిరణ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయినట్టే ఉంది వ్యవహారం.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'లియో' పై నెగెటివ్ వైబ్ కనిపిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్‌తో డిసప్పాయింట్ అయిన అభిమానులు.. ఇప్పుడు ట్రైలర్‌తో థియేటర్‌నే ధ్వంసం చేశారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది. అనుష్క తండ్రి ప్రభాస్‌ను కలిసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.
ఇండస్ట్రీలో మనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలంటే ఒక్క అవకాశం చాలు. ఒక్క ఛాన్స్‌తో ఇండస్ట్రీలో దుసుకుపోతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో సత్యరాజ్(sathyaraj) ఒకరు. అయితే తన జీవితంలోని కీలక విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ మరణం తరువాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న తన మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తాజాగా పలు విషయాలను వెల్లడించారు.