»Rashmika First Night With Animal Highlight Of The Movie
Animalతో రష్మిక ఫస్ట్ నైట్.. దారుణంగా ఉంటుందా?
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు యానిమల్తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇందులో ఫస్ట్ నైట్ సీక్వెన్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం గ్యారెంటీ అంటున్నారు.
Rashmika First Night With Animal..Highlight Of The Movie!
Animal: అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సందీప్ రెడ్డి.. రెండో సినిమాను బాలీవుడ్ హీరోతో చేస్తున్నాడు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ టీజర్ అదిరిపోయింది. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుందని.. ఒక్క షాట్‌తోనే చెప్పేశాడు సందీప్. ఇక రణ్‌బీర్ లుక్ అయితే అదిరిపోయింది. మొత్తంగా యానిమల్ టీజర్ చూసిన తర్వాత సినిమా మామూలుగా ఉండదని బాలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి.
డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో యానిమల్ మూవీ విడుదల కానుంది. తాజాగా ఓ న్యూస్ బయటికి రావడంతో.. యానిమల్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. అర్జున్ రెడ్డిలో ఎంత రా రొమాన్స్ ఉంటుందో చూపించిన సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీలో అంతకు మించి అనేలా రొమాంటిక్ సీన్స్ రాసుకున్నాడట. ముఖ్యంగా రష్మిక, రణ్‌బీర్ ఫస్ట్ నైట్‌ను అత్యంత హింసాత్మకంగా ప్లాన్ చేశాడని బీ టౌన్లో టాక్ నడుస్తోంది. యానిమల్ సినిమాలో పెళ్లి చేసుకున్న తర్వాత రణబీర్ కపూర్, రష్మిక సంప్రదాయ పద్ధతిలో.. తెల్లని ధోతీ & తెల్లటి చీరలోనే ఫస్ట్ నైట్‌కు రెడీ అవుతారట. అదే సమయంలో రణబీర్ పై విలన్లు ఎటాక్ చేస్తారట. దీంతో హీరో ఒకవైపు విలన్లను ఇరగ్గొడుతూనే.. మరో వైపు రష్మికతో ఓ రేంజ్లో రొమాన్స్ చేస్తూ ఉంటాడని అంటున్నారు. దీంతో ఈ సీక్వెన్స్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మరి యానిమల్తో రష్మిక రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.