69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడి అవార్డును స్టార్ హీరో అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. దీంతోపాటు RRR చిత్రం కూడా 6 అవార్డులు గెల్చుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా తెలుగు(leo telugu) రిలీజ్‌కు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 20వరకు లియో రిలీజ్‌కు స్టే ఇచ్చింది. అసలు లియో విషయంలో తెలుగులో ఏ జరిగింది?
బిగ్ బాస్‌లో ఓటింగ్‌కు ఎలిమినేషన్‌కు సంబంధం లేదని మాజీ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ అంటున్నాడు. కంటెస్టెంట్లు ఎంటర్ టైన్ చేస్తే చాలని.. ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకోరని బాంబ్ పేల్చాడు.
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆర్కే రోజా రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఆ స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటోంది. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ-వెడ్డింగ్ పార్టీ మరోసారి జరిగింది. అయితే, ఈసారి ఈ పార్టీ అల్లు వారింట్లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాస్ మహారాజ్ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్‌తో ఆకట్టుకోవడమే కాకుండా వినూత్నంగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గ్లామర్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు అంతర్జాతీయ గ్లామర్ మార్కెట్లను కూడా అబ్బురపరుస్తున్నారు. తాజాగా వరల్డ్ ఫేమస్ అయిన హలో మ్యాగజైన్ మహేష్ స్టైలిష్ ఫోటోలను ప్రచురించింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ సైంధవ్. 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం. వెంకీ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి చెప్పుకోకుండా ఉంటుంది. హిట్ అయితే హ్యాపీ, లేదంటే మాత్రం ఆ జీవితాన్ని కొన్నిసార్లు ఊహించడం కష్టమే. అయినా కూడా టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర(anil sunkara) సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా ఈయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్టార్ హీరోగాను గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో తన నటనకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ హీరో ఢీల్లీ చేరుకున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్(ram charan) క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చరణ్ పేరు చెబితే చాలు. మిగతా సినిమాలకు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ వస్తోంది. ఇప్పటికే లియోలో చరణ్ ఉన్నాడని చెబుతుండగా.. ఇప్పుడు మరో సినిమా అని ప్రచారం చేస్తున్నారు.
స్టార్ హీరో నితిన్ యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ఎక్స్ ట్రా నుంచి సరిక్తొత్త అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ హీరో యాక్ట్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అతనెవరో ఇప్పుడు చుద్దాం.
ఇటీవలనే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా భర్త లేకుండానే మాల్దీవుల టూరుకు వెళ్లింది. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌ను వెళ్లాల్సింది పోయి తన స్నేహితురాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లడంపై అనేక మంది పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు ఏమైంది ఈ జంటకు అని ప్రశ్నిస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వస్తుందా? లేదంటే స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్‌గా వస్తుందా? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ..లియో సినిమా స్టార్టింగ్‌లో 10 నిమిషాలు మాత్రం మిస్ అవ్వొద్దని చెబుతున్నాడు లోకేష్. ఇంతకీ ఆ సీన్ ఇదేనా?