మనీష్ శర్మ, సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తోన్న 'టైగర్-3'(Tiger-3) మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా మూవీ నుంచి పాట విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
అహ్మదాబాద్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తన బంగారు ఐఫోన్‌ను పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫోన్ తన వద్ద ఉందని ఓ వ్యక్తి ఊర్వశికి మెయిల్ చేశాడు. ఫోన్ ఇవ్వాలంటే తన సోదరుడిని క్యాన్సర్ వ్యాధి బారి నుంచి రక్షించేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆ వ్యక్తి కోరాడు. ఆ కండీషన్‌పై ఊర్వశి కూడా స్పందించింది.
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. మీరు ఇంకా చూడకుంటే ఓసారి చూసేయండి మరి.
అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో నేడు(అక్టోబర్ 19న) దసరా కానుకగా విడుదలైన చిత్రం భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దాదాపు 35 దేశాల్లో ఈ చిత్రాన్ని నేడు(అక్టోబర్ 19న) రిలీజ్ చేశారు. యూరప్, నార్త్ అమెరికా, దుబాయ్, ఇండియాతో సహా మొత్తం 12 వేల స్క్రీన్లలో విడుదలైంది. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఇంకొన్ని గంటల్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం మూడున్నర కోట్లు ఖర్చు చేశారట. కానీ ఇప్పుడా సాంగ్‌ను లేపేసినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే.. రష్మిక మందన్న(Rashmika Mandanna) అనే చెప్పాలి. అలాంటి బ్యూటీకి తన టీమ్ తనకి తెలియకుండానే ఓ హాట్ ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కీడా కోలా టైటిల్‌తో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఓ సినిమా చేస్తున్నాడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి కీడా కోలా ట్రైలర్ ఎలా ఉంది? అసలు కీడా కథేంటి?
ట్రిపుల్ ఆర్ తర్వాత మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్పై యూనివర్స్‌లోభాగంగా వార్2(war2)ని.. ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది.
హీరో నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. దీంతో అక్కినేని కుటుంబం ఇంట విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల సమక్షంలో ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో పుష్ప2ని అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. తాజాగా ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లియో(leo) సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి..ఇది LCUనా? కాదా? అనే డౌట్స్‌తో విజయ్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే మాస్టర్ సినిమా స్టాండ్ ఎలోన్‌గా వచ్చి ఫ్లాప్ అయింది. అందుకే లియో పరిస్థితేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.