రవితేజ్, దర్శకుడు వంశి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ శుక్రవారం విడదలైన ఈ చిత్ర నిడివిని తగ్గిస్తున్నట్లు చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
దసరా బరిలో మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలయ్య, రవితేజ, విజయ్ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా మేమే దసరా విన్నర్ అని అంటున్నాయి. మరి జనాలు ఏం చెబుతున్నారు?
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కింది లియో సినిమా. దాంతో అంతకు మించి అంచనాలతో థియేటర్లోకి వచ్చింది లియో. ఈ సినిమా టాక్ మాత్రం డివైడ్‌గా ఉంది. అందుకే రెండో రోజు భారీ డ్రాప్ కనిపించింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు. వివేక్ తన తదుపరి చిత్రం వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
త్వరలోనే హాయ్ నాన్న అంటున్న నాని(nani)..ఇప్పుడు మరో కొత్త సినిమాకు చేయడానికి రెడీ అవుతున్నాడు. అంటేసుందరానికి దర్శకుడితో 31వ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకు వెరైటీ టైటిల్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
మంగళవారం ట్రైలర్ వచ్చేసింది. టీజర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్ ట్రైలర్‌తో దాన్ని డబుల్ చేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
దసరా రేసులో బాలయ్య హవా నడుస్తోంది. నందమూరి నటసింహం లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే భారీ గ్రాస్ సొంతం చేసుకున్న బాలయ్య.. రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు.
ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన జయప్రదకు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈఎస్‌ఐ కేసులో ఆమెకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షను రద్దు చేయమని ఆమె కోర్టును సంప్రదించగా.. ఆమెకు భారీ షాక్ ఇచ్చింది.
వ్యూహం(vyooham) మూవీ విడుదల ఆపాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను కోరారు. ఈ చిత్రం విడుదలైతే శాంతి భద్రతల సమస్య వస్తుందని వ్యాఖ్యలు చేశారు. అయితే ఎందుకు వస్తుందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
బేబీ, కలర్ ఫోటో మేకర్స్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మేరకు వెల్లడించారు.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయితే ఉన్నట్లుండి, ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం ఖాళీ అయింది.
ఈ మధ్య కాలంలో ఫీల్ గుడ్ మూవీగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'సప్తసాగరాలు దాటి'. రెండు పార్ట్‌లుగా ఉన్న ఈ సినిమా పార్ట్-బీ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
రవితేజ (Raviteja) నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్‌లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ రోజు(అక్టోబర్ 20న) విడుదలైన ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ స్టార్ హీరో యాక్ట్ చేసిన లియో మూవీ దుమ్మురేపుతోంది. మొదటి రోజు ఈ మూవీ జవాన్ కలెక్షన్ల రికార్డులను బీట్ చేసింది. అంతేకాదు తమిళనాడులో కూడా మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.