ఫైనల్‌గా మెగా 156 గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో సినిమా బడ్జెట్ కూడా తెగ వైరల్ అవుతోంది.
అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా మూవీ చేస్తే అదిరిపోతుందని.. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు.. ఫస్ట్ అనౌన్స్ ప్రాజెక్ట్ లేనట్టేనని అంటున్నారు.
మెగా 156 అనౌన్స్ చేయకుండా.. డైరెక్ట్‌గా మెగా 157 ప్రకటించినప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. కానీ మెగా 156 కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాకపోతే డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం మెగా 157ని 156 చేసేశారు.
లియో మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు గాయాలయ్యాయి. లియో మూవీ సక్సెస్ మీట్‌లో అభిమానుల కారణంగా ఆయనకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.
పెద్ద పండగలు వస్తున్నాయి అంటే కచ్చితంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్ లోకి అడుగుపెడుతూ ఉంటాయి. ఈ దసరా పండగకి కూడా ముగ్గురు హీరోలు వచ్చారు. భగవంత్ కేసరిగా బాలయ్య, లియో తో విజయ్, టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ మూడు సినిమాల్లో దసరా విజేత ఎవరు..? ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కాసుల వర్షం కురిపించిందో చూద్దాం.
కన్నడ బ్యూటీ నభా నటేష్ స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన అందాలతో ఎప్పుడో అందరి మనసులను దోచేసింది. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. కన్నడలో వరస ఆఫర్లు రావడంతో ఈ బ్యూటీ పై టాలీవుడ్ దర్శకుల కన్ను పడింది.
ప్రతివారం థియేటర్స్‌లో సందడి చేయడానికి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్ అయితే, కొన్ని ఫట్ మంటాయి. అవి హిట్ అయినా, అవ్వకున్నా కొద్ది రోజులకు ఓటీటీలో అడుగుపెట్టడం చాలా కామన్.
నేచురల్ స్టార్ నానికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందరిలా కామన్ స్టోరీలు కాకుండా, ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. రీసెంట్ గా దసరా మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీలో చాలా మాస్ గా కనిపించారు. ఇప్పుడు హాయ్ నాన్న అంటూ మరో కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్య...
చంద్రముఖి సినిమాలో జ్యోతికను చూసి ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూస్తే.. భయం భయంగానే ఉంటుంది. అందుకే ఇన్నేళ్లకు సీక్వెల్ తెరకెక్కించారు. కాకపోతే ఈసారి చంద్రముఖి2 పెద్దగా భయపెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చేస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు భారీ పారితోషిక్ తీసుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఒక హీరో అంటే అందగాడై ఉండాలి. ఎలాంటి పాత్రలో అయినా నటించగలిగేలా ఉండాలి. ఎదుట ఎంత పెద్ద విలన్ ఉన్నా, తన ఆహార్యంతో భయపెట్టేలా ఉండాలి. అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాలి. ఇలాంటి లక్షణాలు అన్నీ కలిపితే మన ప్రభాస్ అవుతాడు.