ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాఫీ విత్ కరణ్(karan johar) సీజన్ 8 డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 26న ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ మొదటి ఎపిసోడ్ కు గెస్టులుగా రాగా..వీరి పెళ్లికి సంబంధించిన కీలక అంశాలను ఈ జంట పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు కూడా భారీగా వసూలు అవుతున్నాయి. మూవీ టీమ్ కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా బాలయ్య, శ్రీలీల కలిసి సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత శర్వానంద్ నుంచి ఏ సినిమా రాలేదు. కాగా, ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేశారు.
ఎట్టకేలకు గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ బయటికొచ్చింది.. అని మెగా ఫ్యాన్స్ అనుకునే లోపే.. డేట్ లేకుండా సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయినా కూడా మెగాభిమానులకు ఇది ఊరటనిచ్చే అప్డేటే. కానీ సాంగ్ పైనే ఎన్నో డౌట్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న హీరోల్లో దాదాపు అందరూ స్టార్ వారసులే ఉన్నారు. నందమూరి, దగ్గుబాటి, అక్కినేని మరియు మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ అంతా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అలాగే సాయి కుమార్ వారసుడు కూడా హీరోగా ఉన్నాడు. ఇక ఇప్పుడు సాయికుమార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తుననాడు.
ఇప్పుడున్న సీనియర్ హీరోల వారసుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ విక్టరీ వెంకటేష్ సొంత ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఇండస్ట్రీలో కూడా ఎక్కడా వాళ్ల పేర్లు వినిపించవు. ఇదిగో ఇలా పెళ్లి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ల గురించి తెలుస్తుంటుంది.
జైలర్ చిత్రంతో తెలుగుప్రేక్షకులకు దగ్గరైన నటుడు వినాయకన్. మద్యం మత్తులో పోలీసులతో గొడవకు దిగాడు. ఎంత చెప్పిన వినకపోవడంతో అతడిపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.
‘ఆర్ఆర్ఆర్'(RRR)తో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్, చరణ్ దర్శకత్వంలో రానున్న 'గేమ్ ఛేంజర్'(Game changer) సినిమా నుంచి తాజాగా పోస్టర్ విడుదల చేసింది. ఈక్రమంలో ఈ సినిమా నుంచి ఓ పాటను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.