మిల్క్ బ్యూటీ అదితి రావ్ హైదరీ నేడు 37వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులతోపాటు పలువురు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌తో ఫోటోల విషయంలో ఈ అమ్మడు కీలక వ్యాఖ్యలు చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కెజియఫ్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.
దసరా రేసులో టైగర్ నాగేశ్వర రావు వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. అయితే మొదటి నుంచి భారీ వసూళ్లు రాబట్టిందని చెప్పిన మేకర్స్ తాజాగా ఓ ఫిగర్ చెప్పారు.
శంకర్ సినిమా అంటేనే.. డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాలి. శంకర్‌తో సినిమా తీసే వారు తరచుగా చెప్పే మాట. ప్రస్తుతం దిల్ రాజుతో భారీగా ఖర్చు చేయిస్తున్నాడు శంకర్. ఎంతలా అంటే.. ఒక్క పాటకే 20 కోట్లు అనే టాక్ నడుస్తోంది.
హ్యాట్రిక్ హిట్ కొట్టి మరో సెంచరీ కొట్టేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం థియేటర్లో ఉన్న సినిమాల్లో భగవంత్ కేసరిదే హవా నడుస్తోంది. ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లను రాబట్టిన కేసరి.. నెక్స్ట్ వీక్ కూడా గట్టిగానే వసూలు చేసే ఛాన్స్ ఉంది.
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా పై భారీ అంచాలన్నాయి. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. తాజాగా సలార్ తెలుగు థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది.
హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలే చేశాడు. రాను రాను అసలు వరుణ్ సినిమాలు చేస్తున్నాడా? అనే పరిస్థితి వచ్చింది. తాజాగా వరుణ్ 'చిత్రం చూడర' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
కొత్త జంట పెళ్లి పీటలెక్కె టైం వచ్చేసింది. నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకోసం.. నాలుగైదు రోజుల ముందే ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు. కాబోయే మెగా కోడలిలో చాలా మార్పు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
8వ వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. శోభా శెట్టికి ఓట్లు తక్కువ రావడంతో ఆమెను ఇంటి నుంచి పంపిస్తారని విశ్వసనీయ సమాచారం.
విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ, క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఊరమాస్ సినిమా పెద కాపు(peddha kapu part 1). ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు ముందే ప్రకటించారు. తాజాగా పెదకాపు పార్ట్ వన్ ఓటిటిలోకి వచ్చేసింది.
యానిమల్(animal) సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేలా ఉంటోంది. ఇప్పటికే బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. అదిరింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(jr NTR), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇద్దరు గోవా వెళ్లారు. అయితే వీరు వెళ్లింది ఏదో పార్టీ కోసం కాదండోయ్. దేవర(devara) మూవీ షూటింగ్లో భాగంగా వీరు గోవా బయలుదేరారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.