రాజు మురుగన్ దర్శకత్వం వహించిన 25వ చిత్రం జపాన్(japan). ఈ మూవీలో తమిళ్ హీరో కార్తీ యాక్ట్ చేయగా..నిన్న రాత్రి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ ఎలా ఉంది? టీజర్ ను మించిపోయిందా లేదా అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు సగం దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రతి రోజు ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అయితే శనివారం నాగ్ కంటెస్టెంట్లను మరోసారి ఆడుకున్నాడు. దీంతోపాటు ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారనే విషయం కూడా చెప్పేశారు.
మహిళా విలేకరితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డాడు. దీంతో సురేశ్ గోపీ సోషల్ మీడియా ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా మార్మోగిపోతున్న పేరు శ్రీలీలదే. ఏ సినిమాలో చూసినా హీరోయిన్ గా కామన్ గా శ్రీలీల పేరు వినపడుతోంది. ఆ మధ్య పూజా హెగ్డే తప్పుకున్న రెండు సినిమాలు గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఓ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక
అన్‌స్టాపబుల్ షోతో సరికొత్తగా బాలయ్యను హోస్ట్‌గా చూపించి..సక్సెస్ అయ్యాడు అల్లు అరవింద్. అలాగే ఆహా(aha)లో కొత్త కంటెంట్‌తో చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటిటిలోను సినిమా రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
బాంబేకి వచ్చిన పోలీసు ఆఫీసర్ అక్కడి డాన్ చేతులో ఎలా కీలు బొమ్మగా మారాడు. ఎంతో శ్రద్ధగా పెంచుకున్న పిల్లలు ముంబాయ్‌లో దాదాగిరి ఎందుకు చేయాల్సి వచ్చింది. బాంబేనే పోయించే డాన్ ధారాను చూసి ఎందుకు భయపడుతాడు.
ప్రభాస్(prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ మాస్ ప్రాజెక్ట్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. కానీ సలార్‌కు పోటీగా షారుఖ్ 'డుంకీ' రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు మరో రెండు రోజులు వెనక్కి వెళ్లి.. మరో సినిమా పోటీకి వచ్చేసింది.
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ దసరాకు విడులై బాక్స్ ఆఫీస్ విన్నర్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం అంత వసుళ్లు సాధించలేదని, అవన్ని ఫేక్ లెక్కలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించాడు.
మొన్నటి వరకు రీమేక్ సినిమాలతో మెగా అభిమానులను డిసప్పాయింట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. నెక్స్ట్ మాత్రం అలా జరగకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 156ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 7లో మొదటి పురుష కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లోని అన్ని ఎలిమినేషన్లలో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం మొదటి మగ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సందీప్, శోభలకు ఈ వారంలో తక్కువ ఓట్లు వచ్చాయని..వారిలో సందీప్ ఎలిమినేట్ అయినట్లు లీక్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ సింగర్ జోనితా గాంధీ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. తాను పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా తన గురించి కీలక విషయాన్ని ఒకటి బయటపెట్టింది. ఇన్ని హిట్లు సాధించినా ఇప్పటికీ భయపడుతూనే ఉంటుందటా. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
లిప్ లాక్ సీన్లపై ఇటివల యంగ్ హీరోయిన్ శ్రీలీల కామెంట్లు చేసింది. ఇప్పుడు అవి కాస్తా ఆమెకు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె లిప్ లాక్ చేసిన హాట్ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనే వరుణ్ తేజ్ పెళ్లి కోసం సతీసమేతంగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు పవన్.