చియాన్ విక్రమ్.. ఈ పేరు చెబితే ఎలాంటి క్యారెక్టర్ అయినా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 హాట్ హాట్‌గా జరుగుతోంది. 8వ వారంలో ఎలిమినేషన్ నుంచి శోభా శెట్టి రెప్పపాటులో తప్పించుకున్నారు. 9వ వారంలో తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అప్పుడప్పుడు నెగటివ్ టచ్‌లో చూస్తునే ఉంటాం. పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించారు తలైవా. చివరగా రోబో సినిమాలో నెగెటివ్ టాచ్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లోకేష్ సినిమాలోను మరోసారి విలనిజాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్(prabhas) భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. కానీ ఈ మధ్యలో మారుతి(Maruthi)తో ఓ సినిమాను సైలెంట్‌గా పట్టాలెక్కించాడు డార్లింగ్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నట్టుగా సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ యాక్ట్ చేస్తున్న దేవర మూవీ నుంచి జాన్వీ కపూర్ ఓ క్రేజీ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ పిక్ ఎలా ఉందో ఓసారి మీరు కూడా చూసేయండి మరి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాను వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ nag ashwin చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం ఇటిలీలో ఉంది. రేపటి వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి కోసం అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలు కూడా వెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు. దీంతో ఆయన ఫోటోను వరుణ్ తేజ్ పక్కన నిల్చొబెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
లియో(leo) సినిమా థియేటర్ కోసం ఓ వెర్షన్, ఓటిటిలోకి మరో వెర్షన్‌తో కొత్తగా రిలీజ్ కాబోతోంది. ఇదే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు. మరి లియో కొత్త వెర్షన్ ఎలా ఉండబోతోంది?
అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి(sandeep reddy vanga).. ఈ సినిమా మొత్తం ఫుటేజ్‌ను దాదాపు ఐదు గంటలు షూట్ చేశాడు. ఇక ఇప్పుడు యానిమల్ విషయంలోను షాకింగ్ రన్ టైం అని తెలుస్తోంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీ ఇటలీకి వెళ్లిపోయారు. అయితే ఈ పెళ్లికి మాజీ జంట విడివిడిగా వెళ్తున్నారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే పెళ్లికి ముందు కాక్‌టెయిల్ పార్టీ(cocktail party) నిర్వహించగా..ఈ కార్యక్రమానకి హాజరైన స్టార్ హీరోలు, ఆ చిత్రాలను ఇప్పుడు చుద్దాం. రేపు నవంబర్ 1న మధ్యాహ్నం పెళ్లి జరగనుంది.
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ కారణంగా గత కొన్ని రోజులుగా యూరప్‌లోనే ఉన్నాడు డార్లింగ్. అయితే తాజాగా ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అయ్యే సమయం వచ్చేసినట్టుగా తెలుస్తోంది.
ఈసారి అంతకుమించి అనేలా రాబోతోంది జనతా గ్యారేజ్ కాంబినేషన్. ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'దేవర' షూటింగ్.. ప్రస్తుతం గోవాలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మరి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ?
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమా.. బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా పండగను కాస్త ముందే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కానీ అప్పుడే ఓటిటి డేట్ బయటికొచ్చేసింది.
హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోల మాదిరి ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగలేరు. చాలా తక్కువ మంది మాత్రమే దశాబ్దాలపాటు కొనసాగతారు. అది కూడా వరసగా హిట్లు దక్కినప్పుడే. అదే, హీరోయిన్ కి వరసగా రెండు, మూడు ప్లాప్ లు పడితే.. మళ్లీ ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.