టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వర్ రావు కన్నుమూశారు. అక్టోబర్ 31న ఆయన మృతి చెందారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెగ్యులర్‌గా చేయించుకునే రిపోర్టుల్లో నార్మల్‌గానే ఉన్నాయని.. తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుష్మితా సేన్ వివరించారు. సుష్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీలో ఉన్నారు. నవంబర్ 2న పెళ్లి అయిపోయింది కాబట్టి.. తిరిగి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. అలాగే..త్వరలోనే మెగా 156 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయిపోయింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ఆర్జీవీ వ్యూహం మూవీ నవంబర్ 10న విడుదల కావాల్సి ఉండగా..దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో అసలు వివాదం మొదలైంది. ఈ అంశంపై మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ బోర్డుకు లేఖ రాశామని దానిపై క్లారిటీ వచ్చిన తర్వాత మూవీ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే దర్శనమిస్తున్నాయి. వీరిద్దరూ ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఎంత సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు అరుదైన ఘనత దక్కిన విషయం తెలిసిందే. అయితే చరణ్ కి క్రెడిట్ దక్కడం పట్ల తారక్ ఫ్యాన్స్ బాగా నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
ఆరుగురు పతివ్రతలు సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. సినిమా విడుదలయ్యాక హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మాములుగా ఫ్యాన్ బేస్ మామూలుగా ఏర్పడలేదు. మీమ్స్, రీల్స్, యూట్యూబ్ షాట్స్.. ఇలా సినిమాలోని ఎన్నో సీన్స్ తెరపైకి వచ్చాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ 'సలార్' పై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. థియేటర్లోకి రావడమే లేట్.. బాక్సాఫీస్ బద్దలవుతుందని అంటున్నారు ప్రభాస్
ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తో పాటు తెలుగులోను కార్తికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం జపాన్(japan) అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈవెంట్‌కు నాని(nani) గెస్ట్‌గా రాబోతున్నాడు.
ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం రెండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో పాటు.. టాలీవుడ్ హీరో రామ్ నటించిన స్కంద సినిమా ఓటీటీలోకి వచ్చేశాయి.
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో తెరెక్కిన హిట్ సీక్వెల్ పొలిమేర 2(Polimera 2). ఈ వారమే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సత్యం రాజేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక్క ఫోటోలో కబడ్టీ టీమ్ అంతా మెగా హీరోలు కనిపించడంతో.. పిక్ ఆఫ్ ది డేగా నిలిచింది. వరుణ్, లావణ్య పెళ్లిలో మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.