Niharika: టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు(nagababu) గారాల పట్టి నిహారిక(niharika) పేరు ఈ మధ్య సోషల్ మీడియా(social media)లో మారు మోగిపోతుంది. తన భర్త జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya) కి విడాకులు(divorce) ఇవ్వబోతుందన్న వార్తే మెయిన్ రీజన్. నిహారిక నిజంగానే తన భర్త చైతన్యకు విడాకులు ఇస్తుందో లేదో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త మాత్రం ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అయింది. ప్రతిరోజు నిహారికకు ..ఆమె భర్తకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.
దీనికి తగ్గట్టే నిహారిక కూడా ఆ విషయం గురించి ఎక్కడ స్పందించకపోవడంతో ఇది నిజమే అంటు దాదాపు ఖరారయ్యారు అభిమానులు . అంతేకాదు ఎప్పుడు పద్ధతిగా ఉండే నిహారిక ఈ మధ్య హద్దు మీరి ఫోటోషూట్స్(photo shoots) చేస్తూ ఉండటం కూడా ఇందుకు కారణం గా తెలుస్తోంది. రీసెంట్ గా నిహారిక ఎల్లో డ్రెస్సు(yellow dress)లో హద్దులు మీరిపోయింది. ఎంతలా అంటే బ్రా లేకుండా బ్యాక్.. ప్యాంట్ లేకుండా ధైస్ చూపించేసింది. దీంతో అమ్మడి ఫోటో షూట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు నీకు కావాల్సింది ఇదే కదా..? అందుకే మొగుడికి విడాకులు ఇవ్వబోతున్నావ్ అంటుంటే..మరికొందరు ఫ్రీ బర్డ్ ఇంకెందుకు అది కూడా విప్పేసేయ్ అంటూ దారుణాతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.