నరకాసుర మూవీ(Narakasura Movie) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్(Glimps Video Viral) చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేసి గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
‘పలాస’ మూవీ(Palasa Movie)తో విజయం సాధించిన హీరో రక్షిత్(Hero Rakshith) తాజాగా ‘నరకాసుర’ సినిమా(Narakasura Movie)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో ఆయన సరసన అపర్ణ జనార్దన్ నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీకి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘నరకాసుర’ ఫస్టు గ్లింప్స్ వీడియో:
తాజాగా నరకాసుర మూవీ(Narakasura Movie) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్(Glimps Video Viral) చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేసి గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీలో నాజర్, చరణ్ రాజ్, సంకీర్తన కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా అపర్ణ జనార్ధన్ ఎంట్రీ ఇస్తోంది. మూవీలో గ్లామరస్ డోస్ ఉంటుందని, వైవిధ్యభరితమైన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.