GDWL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రాష్ట్ర సి.ఎస్. నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గద్వాల ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ ప్రణాళిక అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.