30 ఏళ్లు దాటినా అమ్మాయిల్లో తనకు నచ్చిన ఐదు లక్షణాలు లేవంటూ రిజెక్ట్ చేస్తున్న సిద్ధార్థ్(నారా రోహిత్)కు చివరికి పెళ్లి జరిగిందా? లేదా? అనేది ఈ మూవీ కథ. కామెడీ బాగుంది. ఫస్టాఫ్, ఓ చోట ట్విస్ట్ మూవీకి ప్లస్. ఊహించే సన్నివేశాలు మైనస్. రేటింగ్ 2.5/5.
Tags :