ప్రకాశం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎస్పీ దామోదర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజ కార్యక్రమంలో ఎఆర్డీఎస్పీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.