W.G: భీమవరంలో గురువారం సీపీఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి, ట్రూ ఆప్ ఛార్జీలు సర్దుబాటుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ దినం పాటించారు. ఈ మేరకు జిల్లా సీపీఎం నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 28 ఆగస్టు 2000 సంవత్సరంలో బషీర్ బాగ్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు అమరులైన వారిని స్మరించుకున్నామన్నారు.