ELR: జిల్లాలో 41, 525 స్వయం సహాయక సంఘాలకు గాను 39,396 సంఘాలుకు రూ. 1.688 కోట్ల రూపాయలతో సూక్ష్మ రుణ ప్రణాళికలు అందించారని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. మిగత వారికి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇవాళ అధికారులకి సూచించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడేలా కృషి చేయాలన్నారు.