KDP: మట్టి విగ్రహాల వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని సింహాద్రిపురం జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హానికరమని, నీటిలో కరగవని వారు తెలిపారు. అనంతరం మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు.