అన్నమయ్య: రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాములపాటి సుబ్బరాయుడు నాయుడు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. ప్రతి సంవత్సరం నగదు బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా 100 మీటర్ల పరుగు, చెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.