తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో విలన్‌గా నటించిన సెల్వ రాఘవన్ పాత్ర హైలైట్ అవుతుందన్నారు. ఆ పాత్ర క్లిక్ అయితే మూవీ హిట్ అయినట్టే అని వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ కె తెరకెక్కించారు.