రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ మూవీ రాబోతుంది. ప్రస్తుతం HYDలో దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో రజినీ, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ వంటి నలుగురు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం విశేషం. ఇందులో షారుఖ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. ఈ క్రేజీ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందట.