సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఇవాళ విడుదలైంది. ఈ నేపథ్యంలో సుజీత్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘OG మీ ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరికి పూర్తయింది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్నెస్ ఉహించలేనిది’ అంటూ రాసుకొచ్చారు.