FEBలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ.. అదే నెలలో తాప్సీ-డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. జూన్లో సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. జూలైలో వరలక్ష్మి శరత్ కుమార్-నికోలయ్ సచ్ దేవ్.. AUGలో కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్.. SEPలో సిద్ధార్థ్-అదితీరావు హైదరీ.. DECలో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల.. కీర్తి సురేశ్-ఆంటోనీ తట్టిల్ ఒక్కటయ్యారు.
Tags :