ఇటీవలే ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో వచ్చిన తమిళ హీరో ధనుష్.. మరో రెండు చిత్రాలతో రాబోతున్నారు. ఆయన నటించిన బాలీవుడ్ మూవీ ‘తేరే ఇష్క్ మైన్’ మూవీ నవంబర్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. అలాగే దర్శకుడు విగ్నేష్ రాజాతో చేస్తున్న మూవీ 2026 ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.