NLR: పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం 16వ డివిజన్ జగదీష్ నగర్ పార్క్, 14వ డివిజన్ వేప దరువు పార్కు,11వ డివిజన్ ప్రాంతంలో మూడు జెండాల సెంటర్ పార్కు, 8వ డివిజన్ ప్రాంతంలోని రేబాల వారి వీధి పార్కు, బాల భవన్ పార్కు, 9వ డివిజన్ బంగ్లా తోట పార్కులను కమిషనర్ నందన్ సందర్శించారు. కాగా, అనంతరం పార్కులలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీఠ వేస్తున్నట్టు వెల్లడించారు.