MDK: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట నోబుల్ ఫార్మసీ కళాశాలలో జెడ్పిటిసి, ఎంపీటీసీ రెండవ సాధారణ ఎన్నికల కౌంటింగ్ చేయనున్నట్లు తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి తెలిపారు. శనివారం తూప్రాన్ తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్ లతో కలిసి ఫార్మసీ కళాశాలను పరిశీలన చేశారు.