SRD: రాజస్థాన్ జైపూర్లో జరగనున్న ABRSM (TPUS) 9వ మహాసభలకు సంగారెడ్డి జిల్లా నుంచి శనివారం తరలి వెళ్లారు. అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో మహాసభలు జరుగుతాయని జిల్లా TPUS అధ్యక్షులు దత్తాత్రేయ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో నారాయణఖేడ్ ప్రాంత సంఘం నాయకులు జగదీష్ బసవరాజ్, గోపాల్, తుకారం, శ్రీపాల్, అడివప్ప, రమేష్, విజయకుమార్, గోపాల్ రెడ్డి ఉన్నారు.