CTR: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో పది రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛతే సేవా ప్రత్యేక క్యాంపెయిన్ శనివారం ఘనంగా ముగిసింది. ది అపోలో యూనివర్శిటీ, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR), అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.