పవర్ స్టార్ పవన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘OG’. ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. OG ప్రీరిలీజ్ బిజినెస్ రూ.172.50 కోట్లు జరిగింది. పవన్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్. కాగా, HHMVకి రూ.126Cr, బ్రో మూవీకి రూ.97.50Cr, భీమ్లానాయక్ రూ.106.75Cr, వకీల్ సాబ్ రూ.89.35Cr, అజ్ఞాతవాసి 123.60Cr, కాటమరాయుడు సినిమాకు రూ.84.50 కోట్ల బిజినెస్ జరిగింది.