టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా, సామ్ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటికి ‘ఎ ఇయర్ ఆఫ్ గ్రాటిట్యూడ్’అనే క్యాప్షన్ జోడించింది. ఈ ఇయర్లో తనకు హ్యాపీనెస్ కలిగించిన తన మెహందీ, పెళ్లి, శుభం మూవీ సక్సెస్, రాజ్ నిడుమోరుతో తీసుకున్నవి షేర్ చేసింది.