HYD: హైదరాబాద్ యూత్ పాప్ కల్చర్, గేమింగ్ ఈవెంట్స్‌లో దుమ్ములేపుతోంది. 2025లో జరిగిన ఈవెంట్స్‌లో దాదాపు 15 లక్షల మంది కుర్రాళ్లు పాల్గొని రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్‌స్టాలో రీల్స్ ఓపెన్ చేస్తే మన సిటీ వైబ్రెంట్ సీన్స్ 10 లక్షలకు పైగా ఎంగేజ్మెంట్తో వైరల్ అవుతున్నాయి. దీంతో పాప్, గేమింగ్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా HYD మారుతుంది.