SKLM: యువత క్రీడాస్ఫూర్తితో ఎదగాలని టెక్కలి సీఐ ఏ. విజయ్‌కుమార్ అన్నారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం TPL నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో బీజీఆర్ వారియర్స్, పవర్ హిట్టర్స్ జట్లు విజయం సాధించాయి. ఈ పోటీలు శుక్రవారం కొనసాగనున్నాయి.