AP: నంద్యాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.