విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ముంబై vs ఉత్తరాఖండ్ మ్యాచులో రోహిత్ నిరాశపరిచాడు. తొలి ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. అటు ఢిల్లీ vs గుజరాత్ మ్యాచులో కోహ్లీ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ(58*) పూర్తి చేసుకుని.. సెంచరీ దిశగా ఆడుతున్నాడు. కాగా VHT తొలి రౌండులో రోహిత్(155), కోహ్లీ(131) సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే.