సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. చిన్నప్పటి నుంచి కృష్ణ(సుహాస్)కి తన తండ్రి బలవంత్(నరేష్) చేసే బిజినెస్‌పై ఆసక్తి. కానీ అతడి తండ్రి అంగీకరించడు. బలవంత్‌కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యాపారం తానే చూసుకుంటానని ఆఫీసుకి వెళ్తాడు. తండ్రి చేసే రహస్య వ్యాపారం ఏంటనేది కథాంశం. కామెడీతో మెప్పించినప్పటికీ.. సెకండాఫ్ కాస్త స్లోగా సాగడం మైనస్. రేటింగ్ 2.5/5.