తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో ‘సూర్య 46’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. మార్చి 2న ఉదయం 10:18 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మమితా బైజు, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు.