ప్రముఖ హీరో తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్లో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ Xలో పోస్ట్ పెట్టారు.