రవితేజ కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘కృష్ణ’ మే 8న థియేటర్లలో గ్రాండ్గా రీ-రిలీజ్ కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ కామెడీ, రవితేజ ఎనర్జీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. బ్రహ్మానందంతో వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.