ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ మంచి హిట్ అందుకుంది. తాజాగా మేకర్స్.. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చేయకపోయి ఉంటే నిజంగా బాధపడేదాన్ని అని చెప్పింది. దీనికి వస్తోన్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉందని పేర్కొంది.