AKP: జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన క్రింద కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల దరఖాస్తులు ఈ నెల 15 వరకు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్రాలు పని పనిచేస్తునాయన్ని అన్నారు. ఎన్జీవోలు, సహకార సొసైటీలు అవసర డాక్యుమెంట్లతో రవాణాశాఖకు దరఖాస్తు చెయాలని వెల్లడించారు.