కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సూక్ష్మజీవ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రౌతు రాధాకృష్ణ పీహెచ్ఎ పట్టా పూర్తి చేశారు. వృక్ష శాస్త్ర విభాగంలో ‘కంది మొక్కల్లో విత్తనాల ద్వారా జనించే వ్యాధుల సమీకృత నిర్వహణ, నిర్మూలన’ అనే శీర్షికపై గత ఐదేళ్లుగా ఆయన పరిశోధనలు కొనసాగించి, ఫలితం సాధించారు. పరిశోధన విజయవంతం అయ్యింది.