ATP: పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,83,430 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఐఓ డా. శశిభూషణ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ టీకాలు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ ఓబులు సహా అధికారులు పాల్గొన్నారు.