హిట్మ్యాన్ రోహిత్ శర్మ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇవాళ సౌతాఫ్రికాతో జరిగే రెండో వన్డేలో 41 పరుగులు చేస్తే.. 20,000 అంతర్జాతీయ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎక్కనున్నాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 503 మ్యాచులు ఆడిన రోహిత్ కెరీర్ మొత్తంలో 19,959 పరుగులు చేశాడు. టెస్టుల్లో 67 మ్యాచులు ఆడి 4,301 పరుగులు, వన్డేల్లో 11,427, T20ల్లో 4,231 పరుగులు చేశాడు.