W.G: కుప్పనపూడిలో కొలువైన శ్రీ కొప్పేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు అందాయి. దేవస్థానం ఛైర్మన్గా వి. నరసింహారావు, డైరెక్టర్లుగా చిన్ని ప్రకాష్, జే దాస్, సీహెచ్ బాల కోటేశ్వరరావు, ఎస్. కోదండరామయ్య, బి. సరోజినీ, ఎం. మహంకాళమ్మ, శ్రీమత్ తిరుమల కుంచపూడి ఆండాళ్ తాయారు, అర్చక ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా వీరభద్ర శర్మ నియమితులయ్యారు.
Tags :