ADB: రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆత్రం సుగుణ తెలిపారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన మధ్యాహ్నం ఒంటి గంటలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరుకావాలన్నారు.