AKP: చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. R ఉదయం మండల కేంద్రమైన ఎస్ రాయవరంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.