NLR: కందుకూరు డిసెంబర్ 2 ఎంబీసీ ప్రతినిధి :గత వారంలో కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త మెడికల్ సూపరింటెండ్‌గా డాక్టర్ ఇంద్రాణి గారు నియమితులైన సందర్భంగా మంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.