SKLM: అరసవల్లి సూర్యనారాయణస్వామికి భక్తులు సమర్పించే మొక్కులు, కానుకల రూపంలో రూ. 55.11 లక్షల ఆదాయం సమకూరింది అని ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం హుండీలను భక్తులు, దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించారు. 45 గ్రాముల బంగారం, 992 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు.